Telugu Memon Matrimony
Find thousands of brides and grooms on Telugu Memon matrimony. If you are in search of matrimonial match, your quest ends here on Match finder. Registering profile is easy on this Telugu Memon matrimonial site. Just submit biodata and contact Telugu Memon matches today. When you are in quest of marriage sites in India free, Match finder can help to find your soulmate.
100% verified profiles,free chat and horoscope matches. Register now!!
మ్యాచ్ ఫైండర్ నందు
తెలుగు
వారికి వివాహ సంబంధములు కుదర్చబడును. ముఖ్యముగా ఆంధ్ర ,తెలంగాణ లో ఉన్న
తెలుగు
వారు మరియు తెలుగు ఎన్నారైలు మ్యాచ్ ఫైండర్ నందు వివాహ సంబంధములు కనుగొనవచ్చును. పెళ్లి కాని వారు, విడాకులు అయి రెండో వివాహ సంబంధము కొరకు చూస్తున్న వారు సైతం మ్యాచ్ ఫైండర్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చును.
మీరు చేయవలసినదల్లా మ్యాచ్ ఫైండర్ నందు మీ బయోడేటా వివరములతో నమోదు చేసుకోండి. రిజిస్ట్రేషన్ సమయములో మీ పూర్తి వివరములు అనగా, మీ బయోడేటా, ఉద్యోగం, విద్య, మీ కుటుంబం, మీ ప్రాధాన్యతలు సమర్పించండి. మరియు మీ ఫోటో జత పరచటం మార్చిపోకండి. మరియు మిమ్మల్ని సంప్రదించటానికి యాక్టివ్ గా ఉన్న నిజమైన ఫోన్ నంబర్ వివరములు ఇవ్వవలసి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ సమయములో మీకు నచ్చిన మెంబర్షిప్ ప్లాన్లు ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. మా ప్లాన్లు 100 రూపాయలు మొదలుకొని ఉంటాయి. ఉదాహరణకు 100 రూపాయలకు మీరు ఒకరిని సంప్రదించవచ్చు, 500 రూపాయలకు 5 గురిని సంప్రదించవచ్చు.100 రూపాయలు కానీ, 500 రూపాయలు కానీ ప్లాన్లకు 3 నెలల చెల్లుబాటు ఉంటుంది. ఎక్కువ వాలిడిటీ, ఫోన్ నంబర్ల కొరకు 2000 రూపాయలు మొదలుకొని ప్లాన్లు డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నవి.
రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు నమోదు సమయములో ఇచ్చిన వివరములకు తగిన మ్యాచ్లు మ్యాచ్ఫైండర్ సిఫార్సు చేస్తుంది. వారిని సెలెక్ట్ చేసుకొని, మీకు మీరుగా
వధువు కానీ వరుడిని కానీ సంప్రదించండి.
ఇంకా మీరు ఎందుకు అలస్యము చేస్తున్నారు? ఈ రోజు మీకు గానీ, మీ అబ్బాయి, అమ్మాయికి కానీ వివాహ సంబంధం కొరకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనండి. మరియు మ్యాచ్ ఫైండర్ లాంటి నమ్మకమైన
మ్యాట్రిమోనీ ద్వారా ఒక మంచి సంబంధము కనుగొనండి.
మా వద్ద అన్ని కులములకు, మతముల వారికి సంబంధములు కలవు. రిజిస్ట్రేషన్ సమయములో ఎటువంటి సందేహముల నివృత్తి కొరకైనను 9394950001 నందు మా కస్టమర్ కేర్ కు కాల్ చేయండి.